ఘోస్ట్‌.. డేట్‌ ఫిక్స్‌  | Shiva Rajkumar Pan India Action Spectacle Ghost is Arriving on October 19 | Sakshi
Sakshi News home page

ఘోస్ట్‌.. డేట్‌ ఫిక్స్‌ 

Published Sat, Aug 26 2023 12:29 AM | Last Updated on Sat, Aug 26 2023 12:29 AM

Shiva Rajkumar Pan India Action Spectacle Ghost is Arriving on October 19 - Sakshi

కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌

కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌ అక్టోబర్‌లో ‘ఘోస్ట్‌’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్‌’. శ్రీని (బీర్బల్‌) దర్శకత్వంలో సందేశ్‌ నాగరాజ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు.

ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్‌ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ఘోస్ట్‌’ రూపొందింది. అక్టోబర్‌ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్‌ ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement