శ్యామ్‌ సింగరాయ్‌.. బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ | Shyam Singha Roy Movie Blockbuster Success Meet  | Sakshi
Sakshi News home page

శ్యామ్‌ సింగరాయ్‌.. బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌

Published Fri, Dec 31 2021 8:26 AM | Last Updated on Fri, Dec 31 2021 8:35 AM

Shyam Singha Roy Movie Blockbuster Success Meet  - Sakshi

Shyam Singha Roy Movie Blockbuster Success Meet: నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు.

వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. తమ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌లో నాని, వెంకట్‌ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement