చిట్టి గౌనులో కన్నుగీటు భామ.. నవ్వుతున్న రష్మిక | Social Halchal Of Cinema Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: చిట్టి గౌనులో కన్నుగీటు భామ.. నవ్వుతున్న రష్మిక

Published Tue, Mar 23 2021 1:21 PM | Last Updated on Tue, Mar 23 2021 1:34 PM

Social Halchal Of Cinema Celebrities Interesting Social Media Posts - Sakshi

  • అదుర్స్‌’లో ఎన్టీఆర్‌-బ్రహ్మానందం కామెడీ సీన్‌ను స్ఫూఫ్‌ చేసి అదరగొట్టిన ప్రగతి
  • ఏ విత్తనం కూడా పువ్వును చూడదంటూ అందమైన ఫోటోని షేర్‌ చేసిన రాయ్‌లక్ష్మీ
  • అడవి మనిషిగా ఇలా మారానంటూ.. అరణ్య మూవీ మేకింగ్‌ వీడియోని రానా అభిమానులతో పంచుకున్నాడు
  • పారిపోతున్న వధువు అంటూ.. నవ్వుతూ పరుగెడుతున్న ఫోటోని సన్నీలియోన్‌ అభిమానులతో పంచుకుంది
  • పిల్లల అల్లరి వీడియోని హీరోయిన్‌ సమీరారెడ్డి అభిమానులతో పంచుకుంది
  • మంచు లక్ష్మి చిన్నారులకు రైటింగ్‌ ఎలా నేర్పాలో తెలియజేసే వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఆసక్తికర విశేషాలు మీకోసం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement