- సమంత ఇంట్లోకి మరో క్యూట్ కుక్క పిల్ల వచ్చింది. ఇంట్లో ఆ కుక్కపిల్ల చేస్తున్న రచ్చ గురించి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
- ఫెస్టివల్ మూడ్ అంటూ బుల్లితెర నటి నవ్యస్వామి లంగా ఓణిలో దర్శనమిచ్చింది
- యాంకర్ సమీరా పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది.
సోషల్ హల్‌చల్: లంగా ఓణిలో నవ్య స్వామి.. సమంతకు తప్పని అగచాట్లు
Published Sat, Sep 11 2021 5:26 PM | Last Updated on Sat, Sep 11 2021 7:59 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment