అనసూయ బర్త్‌డే పార్టీ, బిర్యానీ వండిన రవి | Social Hulchul: Anasuya Quarantine Birthday, Adah Sharma Photoshoot | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌: ప్రేమ అవసరం అన్న శృతీహాసన్‌, వదలనంటున్న అఖిల్‌

Published Sun, May 16 2021 11:20 AM | Last Updated on Sun, May 16 2021 1:42 PM

Social Hulchul: Anasuya Quarantine Birthday, Adah Sharma Photoshoot - Sakshi

► వర్షంలో గొడుగుతో విహరిస్తున్న ఫొటోను షేర్‌ చేసిన ధన్య బాలకృష్ణ

► ఒక్కసారి ప్రేమిస్తే వదలనంటున్న అఖిల్‌ సార్థక్‌

► ఇప్పుడు అందరికీ అవసరమైన ప్రేమను ఎమోజీ రూపంలో సెండ్‌ చేస్తానంటోన్న శృతీ హాసన్‌

► నా పిల్ల ఎక్కడుందో అని ప్రేమ పాటలు పాడుకుంటున్న మెహబూబ్‌ దిల్‌సే

► లాస్ట్‌ ఫొటోతో భయపెట్టేసిన అదా శర్మ

► క్వారంటైన్‌ బర్త్‌డే జరుపుకున్న అనసూయ భరద్వాజ్‌

► కూతురి కోసం మటన్‌ బిర్యానీ వండిన యాంకర్‌ రవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement