కుక్కతో విజయ్‌ ఆటలు, బిర్యానీ కావాలన్న ధన్య | Social Hulchul: Vijay Devarakonda Play With Dog, Monal Gajjar Looks Cute | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌: ప్రియాంక వెలుగులు, మోనాల్‌ మెరుపులు

Published Wed, Jun 30 2021 11:59 AM | Last Updated on Wed, Jun 30 2021 12:41 PM

Social Hulchul: Vijay Devarakonda Play With Dog, Monal Gajjar Looks Cute - Sakshi

♦ తన వయసు పెరగకుండా పరిష్కారం కనిపెడతానంటున్న సుమ కనకాల

♦ కుక్కతో ఆడుకుంటున్న విజయ్‌ దేవరకొండ

♦ గ్యాంగ్‌తో కరీష్మా కపూర్‌

♦ ఫొటోలతో హీటు పెంచుతున్న ఆండ్రియా

♦ ప్యారడైస్‌లో మరొక రోజు అంటోన్న లావణ్య త్రిపాఠి

♦ బిర్యానీ పార్సిల్‌ కావాలంటున్న ధన్య బాలకృష్ణ

♦ గోవాను మిస్‌ అవుతున్నానంటోన్న అప్సర రాణి

♦ స్విమ్‌ సూట్‌లో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

♦ లైట్ల మధ్య చందమామలా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా

♦ చీరకట్టులో ఏంజెల్‌లా మెరిసిపోతున్న మోనాల్‌ గజ్జర్‌

♦ వ్యాక్సిన్‌ వేయించుకున్న మలైకా అరోరా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement