సోనాలీ బింద్రే ఆసక్తికర పోస్ట్‌ | Sonali Bendre Shares Shoot Clips After A Long Time | Sakshi
Sakshi News home page

సోనాలీ బింద్రే ఆసక్తికర పోస్ట్‌

Sep 2 2020 9:57 PM | Updated on Sep 2 2020 10:02 PM

Sonali Bendre Shares Shoot Clips After A Long Time - Sakshi

ముంబై: ఇంద్ర మూవీ ఫేమ్‌ సోనాలీ బింద్రే లాక్ డౌన్‌లో ఇంటికే ప‌రిమిత‌మైంది. అయితే  సినిమాల పట్ల సోనాలీకి మాత్రం ఏ మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించి, సమాజానికి ప్రేరణగా సోనాలీ నిలిచారు. ప్రస్తుతం సోనాలి బింద్రే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా లొకేష‌న్‌లోకి వెళ్లే ముందు శానిటైజ్ చేసుకొని, శ‌రీర ఉష్ణోగ్రతలను చెక్‌ చేసుకొని, పీపీఈ కిట్లను ధ‌రించి మేక‌ప్ వేయించుకుంది.

కాగా సోనాలీ షూట్‌కు వెళ్లిన దృశ్యాల‌ వీడియోను సోనాలీ షేర్ చేసింది. బ్యాక్ టు వ‌ర్క్‌ షూట్ డే(షూటింగ్‌లో పాల్గొంటు పనిలో నిమగ్నమయ్యాను) అంటూ సోనాలీ షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
చదవండి: లాక్‌డౌన్‌ నాకు కొత్త కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement