సలార్‌ డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్‌.. టీజర్‌ రిలీజ్‌..! | Sri Murali Bagheera Official Teaser Released | Sakshi
Sakshi News home page

Bagheera: ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్.. టీజర్‌ రిలీజ్‌..!

Published Sun, Dec 17 2023 12:07 PM | Last Updated on Sun, Dec 17 2023 12:49 PM

Sri Murali Bagheera Official Teaser Released - Sakshi

కేజీయఫ్‌, కాంతార, సలార్‌ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న మరో చిత్రం బఘీరా. ఈ చిత్రంలో శ్రీమురళీ, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించారు. ఈ మూవీకి సూరి దర్శకత్వం వహించగా.. సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ రోజు హీరో శ్రీమురళి బర్త్ డే సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ బఘీరా టీజర్‌ చేసింది. విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్‌ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్. గరుడ రాముడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement