Sri Vishnu Alluri Movie Releasing In OTT Today, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Alluri OTT Release: 'ఆహా'లో 'అల్లూరి'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Published Fri, Oct 7 2022 5:16 PM | Last Updated on Fri, Oct 7 2022 6:54 PM

Sri Vishnu Movie Alluiri Streaming On OTT Platform AHA From Today - Sakshi

శ్రీ విష్ణు, కయదు లోహర్‌ జంటగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల్లూరి’. బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. సెప్టెంబర్‌ 7న రాత్రి ఎనిమిది గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీ విష్ణు ఈ సినిమాలో నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రాజా రవింద్ర, పృథ్వీరాజ్‌, సుమన్‌, జయవాణి, మధుసుధననరావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తన్నారు. థియేటర్లలో ఈ సినిమా మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement