Anirudh Composed for Shiva Nirwana and Vijay Deverakonda Upcoming Movie - Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌: విజయ్‌ సినిమాకు అనురుధ్‌ మ్యూజిక్‌

Published Sun, Mar 6 2022 11:08 AM | Last Updated on Sun, Mar 6 2022 12:58 PM

Star Music Director Anirudh To Work For Vijay Devarakonda Film - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు లైగర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ట​క్‌ జగదీష్‌ డైరెక్టర్‌ శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సమంత నటించనున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఈ చిత్రం కోసం స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకోనునున్నారట.

ఇదే నిజమైతే మ్యూజిక్‌ ఏ రేంజ్‌లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే అరబిక్‌ కుతుతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో మోస్ట్‌ వ్యూస్‌ రాబట్టిన సాంగ్‌గా అరబిక్‌ కుతు నిలిచింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement