Super Star Krishna Joins In Hospital Due To Health Issue | Latest Updates and News on Super Star Krishna - Sakshi
Sakshi News home page

Super Star Krishna: సూపర్‌ స్టార్‌ కృష్ణకు తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

Published Mon, Nov 14 2022 10:39 AM | Last Updated on Mon, Nov 14 2022 11:54 AM

Super Star Krishna Joins in Hospital Due to Health Issue - Sakshi

సీనియర్‌ నటులు, సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా కొంతకాలంగా కృష్ణ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement