Hero Sushanth Birthday Poster Released From Ravanasura Movie - Sakshi
Sakshi News home page

Sushanth Birthday Poster: 'రావణాసుర' చిత్రంలో సుశాంత్‌ పోస్టర్‌ చూశారా?

Published Sat, Mar 19 2022 8:24 AM | Last Updated on Sat, Mar 19 2022 11:03 AM

Sushanth Birthday Poster From Ravanasura Released - Sakshi

రవితేజ హీరోగా సుదీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రంలో సుశాంత్‌ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శుక్రవారం సుశాంత్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన పోస్టర్‌ రిలీజ్‌ చేసింది యూనిట్‌. ఈ పోస్టర్‌ సుశాంత్‌ సీరియస్‌ రోల్‌ చేస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు.

అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మరోవైపు సుశాంత్‌ తొలిసారి ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారాయన. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రవీణ్‌ కొల్లా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సుశాంత్‌ లుక్‌ని రిలీజ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement