Sushmita Konidela Speech At Sridevi Shoban Babu Movie Press Meet, Deets Inside - Sakshi
Sakshi News home page

Sushmita Konidela : భర్తతో కలిసి సినిమాను నిర్మించిన సుస్మితా కొణిదెల

Published Mon, Feb 6 2023 10:00 AM | Last Updated on Mon, Feb 6 2023 12:21 PM

Sushmita Konidela Speech At Sridevi Shoban Babu Press Meet - Sakshi

సంతోష్‌ శోభన్, గౌరి జి.కిషన్‌ జంటగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌ బాబు’. సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. సంతోష్‌ శోభన్‌ మాట్లాడుతూ–‘‘1970 నేపథ్యంలో ఓ పల్లెటూరులో జరిగే అందమైన కథ ఇది’’ అన్నారు. ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత సుస్మిత.

‘‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన వస్తుంది’’ అన్నారు ప్రశాంత్‌. ఈ కార్యక్రమంలో నటి గౌరి జి.కిషన్, నిర్మాత విష్ణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శరణ్య పొట్ల పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement