Tamannaah Completed Dubbing for Bhola Shankar Movie - Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ డన్‌

Published Sun, Jul 23 2023 4:13 AM | Last Updated on Sun, Jul 23 2023 3:40 PM

Tamannaah Completed Dubbing For Bhola Shankar - Sakshi

‘భోళా శంకర్‌’కు సొంత డబ్బింగ్‌ చెప్పారు తమన్నా. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించారు.

కాగా ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్‌ వర్క్‌ పూర్తయింది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారామె. అనిల్‌ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement