అన్నాచెల్లెళ్ల అనుబంధం | Tammareddy Bharadwaj launches Narasimhapuram first look | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లెళ్ల అనుబంధం

Published Sun, Nov 1 2020 1:02 AM | Last Updated on Sun, Nov 1 2020 1:02 AM

Tammareddy Bharadwaj launches Narasimhapuram first look - Sakshi

నంద కిశోర్, తమ్మారెడ్డి, శ్రీరాజ్‌ బళ్ళా

పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్‌ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్‌ బళ్ళా దర్శకత్వంలో పి.ఆర్‌. క్రియేషన్స్‌ సమర్పణలో శ్రీరాజ్‌ బళ్ళా, టి.ఫణికుమార్‌ గౌడ్, నందకిశోర్‌ ధూళిపాల నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ‘‘వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ‘‘ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నందకిశోర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement