Actress Tejaswi Madivada Commitment Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Tejaswi Madivada: ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయిన 'కమిట్‌మెంట్‌'

Published Thu, Jul 28 2022 3:40 PM | Last Updated on Thu, Jul 28 2022 4:19 PM

Tejaswi Madivada Commitment Movie Gets Release Date - Sakshi

సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు .

టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ నాలుగు కథలతో ఇంట్ర‌స్టింగ్ మూవీ రాబోతోంది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ”కమిట్ మెంట్”. ఇందులో తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెన్సార్ స‌భ్యులతో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ మూవీని ఆగష్టు 19న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రొడ్యూసర్  బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి  గారు మాట్లాడుతూ.. మా మంచి ప్రయత్నంగా ఈ సినిమా నిర్మించాం. మా సినిమా ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క నటి నటులు టెక్నిషియ‌న్ స‌పోర్ట్ చేసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

చదవండి: అమెరికా వెళ్లిన కమల్‌! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా?
శాడిస్టులు, బతికుండగానే నాకు సమాధి కడుతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement