తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment