టిల్లు డేట్‌ ఫిక్స్‌ | Siddhu Jonnalagadda And Anupama Parameswaran Tillu Square Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Tillu Square Release Date: టిల్లు డేట్‌ ఫిక్స్‌

Published Sat, Oct 28 2023 1:38 AM | Last Updated on Sat, Oct 28 2023 1:43 PM

Tillu Square will release on February 9th 2024 - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్‌’. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్‌’కి సహనిర్మాత: సాయి సౌజన్య.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement