Tollywood, Bollywood Cine Celebrities Celebrate Holi, Photo Goes Viral - Sakshi
Sakshi News home page

హోలీ..సంతోషాల కేళీ, రంగుల్లో మునిగి తేలుతున్న సినీ తారలు

Mar 8 2023 10:08 AM | Updated on Mar 8 2023 11:12 AM

Tollywood, Bollywood Cine Celebrities Celebrate Holi, Photo Goes Viral - Sakshi

హోలీ పండగ సందర్భంగా రంగులతో ఆడారు సినీ తారలు. ఆ ఆనందోత్సాహాలను సోషల్‌ మీడియా వేదికగా ఫొటోల రూపంలో అభిమానుల కోసం షేర్‌ చేశారు. నేపాల్‌లో హోలీ సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు తమన్నా. పెళ్లైన తర్వాత తొలి హోలీ ఫెస్టివల్‌ను భర్త సోహైల్‌ కతూరియాతో జరుపుకున్నారు హన్సిక. కరీనా కపూర్, కరిష్మా కపూర్, అనన్యా పాండే , రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా హోలీ సంబరాల్లో మునిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement