ఒకే రోజు నాలుగు సినిమాలు, ప్రేక్షకుడి ఓటు ఎవరికో? | Tollywood: Four Movies Releasing On May 6 | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఒకే రోజు నాలుగు సినిమాలు, ఏది హిట్‌ కొడుతుందో?

Published Wed, May 4 2022 9:32 PM | Last Updated on Thu, May 5 2022 8:21 AM

Tollywood: Four Movies Releasing On May 6 - Sakshi

డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ నేటితరం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విలక్షణ దర్శకుడిగా వెండితెరపై తన మార్క్ చూపిస్తున్న ఆయన.. దేశంలోనే తొలిసారిగా 'మా ఇష్టం' సినిమా రూపంలో ఓ లెస్బియన్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇద్దరమ్మాయిల ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాను మే 6న రిలీజ్ చేయనున్నారు. ఇక అదే రోజు అశోకవనంలో అర్జున కళ్యాణం, జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజవుతున్నాయి. మరి వీటిలో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటు వేస్తారు? ఏ మూవీ హిట్‌ అందుకోనుందనేది వేచి చూడాల్సిందే!

చదవండి: నోరా ఫతేహితో డేటింగ్‌పై స్పందించిన కొరియోగ్రాఫర్‌

పెళ్లిపీటలెక్కబోతున్న రీల్‌ లైఫ్‌ జంట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement