ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Movie SImbaa Streaming On This Ott From This Date | Sakshi
Sakshi News home page

Simbaa Ott Release: ఓటీటీకి సైంటిఫిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Published Thu, Sep 5 2024 7:54 AM | Last Updated on Thu, Sep 5 2024 9:44 AM

Tollywood Movie SImbaa Streaming On This Ott From This Date

జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం సింబా. ఈ సినిమాకు డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ అందించగా.. మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. పర్యావరణంపై  తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

ఈనెల 6 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా ట్వీట్ చేసింది. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే నేపథ్యంలో రూపొందించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement