List Of 16 Movies And Web Series Releasing On OTT Platforms On July 21st, 2023 - Sakshi
Sakshi News home page

Tomorrow OTT Movies Releases: ఒక్కరోజే 15 మూవీస్.. ఆ రెండు మాత్రం!

Published Thu, Jul 20 2023 3:24 PM | Last Updated on Thu, Jul 20 2023 8:34 PM

Tomorrow OTT Release Movies Telugu July 21st 2023 - Sakshi

ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో బయటకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి మరేం చేయాలి. ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్‌మెంట్ ఉండాలి. కట్ చేస్తే ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో 'అశ్విన్స్', 'ధూమమ్' చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?)

ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్

నెట్‌ఫ్లిక్స్

  • దే క్లోన్డ్ టైరోన్ - ఇంగ్లీష్ చిత్రం
  • స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • అశ్విన్స్ - తెలుగు సినిమా  (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • రేవన్ సాంగ్ - అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)  

 

అమెజాన్ ప్రైమ్

  • ధూమమ్ - తెలుగు డబ్బింగ్ సినిమా
  • బవాల్ - హిందీ మూవీ
  • అన్‌స్టాపబుల్ - తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ - ఇంగ్లీష్ సినిమా

ఆహా

  • నచ్చింది గర్ల్‪‌ఫ్రెండూ - తెలుగు సినిమా
  • నేను సూపర్ ఉమెన్ - బిజినెస్ రియాలిటీ షో

జీ5

  • మౌరా - పంజాబీ చిత్రం

జియో సినిమా

  • ట్రయల్ పీరియడ్ - హిందీ మూవీ
  • చాంద్ లో - గుజరాతీ సినిమా- జూలై 22
  • స్పెషల్ ఊప్స్: లయనెస్ - ఇంగ్లీష్ సిరీస్ - జూలై 23
  • దో గుబ్బారే - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

(ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement