TV Actress Lahari Shares Baby Bump Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Lahari: బేబీ బంప్‌తో బుల్లితెర నటి లహరి.. ఫోటోలు వైరల్!

Published Mon, Jun 26 2023 6:25 PM | Last Updated on Mon, Jun 26 2023 6:37 PM

Tv Actress Lahari Shares Baby Bump Photos Goes Viral - Sakshi

ప్రముఖ బుల్లితెర నటి లహరి పేరును టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మొగలి రేకులు, ముద్దుబిడ్డ వంటి సీరియ‍ల్స్‌తో ఫేమ్ తెచ్చుకుంది. సీరియల్స్‌తో పాటు టీవి షోస్‌, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఇంటింటికి గృహలక్ష్మి అనే సీరియల్‌లో నటిస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా లహరి షేర్ చేసిన పిక్స్ తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న నటి, కొడుకు సమక్షంలోనే.. )

అయితే పెళ్లి తర్వాత కాస్తా నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన లహరి ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలే సీమంతం వేడుక జరుపుకుంది బుల్లితెర భామ. తాజాగా బేబీబంప్‌తో ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement