నాయకుడుతో... | Udhayanidhi Stalin Maamannan Releasing in Telugu as Nayakudu on This Date | Sakshi
Sakshi News home page

నాయకుడుతో...

Published Fri, Jul 7 2023 6:34 AM | Last Updated on Fri, Jul 7 2023 6:34 AM

Udhayanidhi Stalin Maamannan Releasing in Telugu as Nayakudu on This Date - Sakshi

ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫాహద్‌ ఫాజిల్, కీర్తీ సురేష్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్‌’. ‘పరియేరుమ్‌ పెరుమాళ్, కర్ణన్‌’ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా ఏషియన్‌ మల్టీప్లెక్స్‌– సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ‘‘పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement