List Of Top 17 Upcoming Movies Releases In OTT And Theatres In March 1st Week - Sakshi
Sakshi News home page

Tollywood Movies: మార్చి మొదటి వారంలో వస్తున్న సినిమాల లిస్ట్‌

Published Mon, Feb 28 2022 10:30 AM | Last Updated on Tue, Mar 1 2022 6:34 AM

Upcoming Movies List In Theatre And OTT For March 1st Week - Sakshi

వరుస సినిమాలతో బాక్సాఫీస్‌లు దద్దరిల్లుతున్నాయి. చిన్నాపెద్దా సినిమాలన్నీ రిలీజ్‌కు సై అంటూ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని థియేటర్‌లో హిట్‌ కొడుతుండగా మరికొన్ని ఓటీటీలో సూపర్‌ హిట్‌ అందుకుంటున్నాయి. ఇక ఈ వారం భారీ సినిమాలు కాకుండా యంగ్‌ హీరోల మూవీస్‌ సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలు కూడా కొత్త సరుకుతో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. మరి అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ఏంటో చూసేయండి.

హే సినామిక - మార్చి 3
ఆడవాళ్లు మీకు జోహార్లు - మార్చి 4
సెబాస్టియన్‌ పీసీ 524 - మార్చి 4
అశోకవనంలో అర్జున కళ్యాణం - మార్చి 4

ఓటీటీలో వస్తున్న సిత్రాల లిస్ట్‌..
ఆహా
డీజే టిల్లు - మార్చి 4

జీ 5
సామాన్యుడు- మార్చి 4

అమెజాన్‌ ప్రైమ్‌
నో టైమ్‌ టు డై - మార్చి 4
ద బాయ్స్‌ ప్రజెంట్స్‌: డయాబాలికల్‌ - మార్చి 4

హాట్‌స్టార్‌
బెటర్‌ థింగ్స్‌ ఐదో సీజన్‌ - మార్చి 1
రుద్ర: ద ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 4
సుత్‌ లియాన్‌ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 4

నెట్‌ఫ్లిక్స్‌
ఎగైన్స్‌ ద ఐస్‌ - మార్చి 2
ద వీకెండ్‌ ఎ వే - మార్చి 3
పీసెస్‌ ఆఫ్‌ హర్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 4
అవుట్‌లాండర్‌ ఆరో సీజన్‌ - మార్చి 7

సోనీ లివ్‌
అన్‌ దేఖీ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 4

ఎంఎక్స్‌ ప్లేయర్‌
వాండర్‌లస్ట్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 4

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement