
కరోనా వల్ల థియేటర్లు మూతపడటంతో సినిమాలు ఆడక సినీప్రియులు తీవ్ర నిరాశ చెందారు. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతుండటంతో చిన్నాపెద్ద సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజవుతున్నాయి. సినీప్రియుల దాహాన్ని తీర్చేందుకు సిద్ధమంటున్నాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా కూడా హిట్ అవుతుండగా పస లేకుంటే పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్‌కు వెళ్లడం కష్టం అనుకునేవాళ్లకోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉండనే ఉంది. మరి ఫిబ్రవరి నాలుగో వారంలో అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీలో ఏయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజవుతున్నాయో చూసేయండి..
థియేటర్‌లో విడుదలవుతున్న చిత్రాలు
► వలిమై - ఫిబ్రవరి 24
► భీమ్లా నాయక్ - ఫిబ్రవరి 25
► గంగూబాయి కథియావాడి - ఫిబ్రవరి 25
ఓటీటీలో వస్తున్న మూవీస్..
ఆహా
► సెహరి - ఫిబ్రవరి 25
అమెజాన్ ప్రైమ్ వీడియో
► ద ప్రోటేష్ - ఫిబ్రవరి 25
జీ 5
► లవ్ హాస్టల్- ఫిబ్రవరి 25
నెట్‌ఫ్లిక్స్
► సోషల్ మ్యాన్ - ఫిబ్రవరి 24
► ద ఫేమ్ గేమ్ (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 25
► జువైనల్ జస్టిస్ (కొరియన్ వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25
► ఎ మాడియా హోమ్ కమింగ్ (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25
► వైకింగ్స్: వాల్హాల (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25
► బ్యాక్ టు 15 - ఫిబ్రవరి 25
హాట్‌స్టార్
► స్టార్స్ వార్స్ ఒబీ- వాన్ కెనోబి (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 25
సోని లివ్
► అజగజాంతరం - ఫిబ్రవరి 25
► ఎ డిస్కవరీ ఆఫ్ విచెస్ - ఫిబ్రవరి 25
ఆల్ట్ బాలాజీ, ఎమ్‌ఎక్స్ ప్లేయర్
► లాకప్ షో- ఫిబ్రవరి 27
వూట్
► సూపర్ పంప్‌డ్ - ఫిబ్రవరి 28
Comments
Please login to add a commentAdd a comment