ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్ | Here's The List Of 20 Upcoming Movies And Web Series OTT Release In September Last Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఓటీటీల్లో ఈ వారం వచ్చే మూవీస్ ఏంటంటే?

Published Mon, Sep 23 2024 8:59 AM | Last Updated on Mon, Sep 23 2024 9:30 AM

Upcoming OTT Movies Telugu September Last Week 2024

ఈ వారం థియేటర్లలోకి 'దేవర' రాబోతున్నాడు. అందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు 'హిట్లర్' సినిమా, తర్వాతి రోజు 'సత్యం సుందరం' అనే డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ బోలెడన్ని క్రేజీ మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.

(ఇదీ చదవండి: అమెరికా వెళ్లిపోయిన ఎన్టీఆర్.. ఇక అది కష్టమే)

ఓటీటీల్లో వచ్చే సినిమాల విషయానికొస్తే 'సరిపోదా శనివారం', 'స్త్రీ 2', 'డీమోంటీ కాలనీ 2', 'లవ్ సితార' కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అలానే పలు ఇంగ్లీష్-హిందీ మూవీస్ కూడా పర్లేదనిపించేలా ఉన్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 23-29 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • పెనెలోప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24

  • బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ సినిమా) - సెప్టెంబరు 26

  • నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26

  • సరిపోదా శనివారం (తెలుగు మూవీ) - సెప్టెంబరు 26

  • గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 27

  • రెజ్ బాల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27

  • విల్ & హార్పర్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 27

అమెజాన్ ప్రైమ్

  • స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 25

  • స్త్రీ 2 (హిందీ మూవీ) - సెప్టెంబరు 27 (రూమర్ డేట్)

హాట్‌స్టార్

  • వాళా (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 23

  • 9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 24

  • ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 25

  • గ్రోటస్క్వైరీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26

  • అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27

  • తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27

ఆహా

  • బ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 25

జీ5

  • డీమోంటీ కాలనీ 2 (తెలుగు సినిమా) - సెప్టెంబరు 27

  • లవ్ సితార (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 27

ఆపిల్ ప్లస్ టీవీ

  • మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 25

జియో సినిమా

  • హానీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27

(ఇదీ చదవండి: వాళ్లకు ఇచ్చారు.. మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు: ఎన్టీఆర్ ఫ్యాన్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement