ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్ | Upcoming OTT Release Movies Telugu August 2nd 2024 | Sakshi
Sakshi News home page

Friday OTT Movies: ఒక్క వారాంతం.. ఓటీటీల్లోకి 25 మూవీస్

Published Thu, Aug 1 2024 8:10 AM | Last Updated on Thu, Aug 1 2024 1:05 PM

Upcoming OTT Release Movies Telugu August 2nd 2024

ఈ శుక్రవారం థియేటర్లలోకి తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాలు కలిపి 11 వరకు రిలీజ్ కానున్నాయి. కాకపోతే వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 25 మూవీస్ & వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు ఉన్నాయి. అలానే డబ్బింగ్ మూవీస్ కూడా కొన్ని ఆసక్తి రేపుతున్నాయి.

(ఇదీ చదవండి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)

ఓవరాల్ లిస్టులో చూసుకుంటే రక్షణ, తెప్పసముద్రం సినిమాలతో పాటు మోడ్రన్ మాస్టర్స్ రాజమౌళి డాక్యుమెంటరీ, బృందా సిరీస్.. అలానే కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్, డ్యూన్ 2 లాంటి డబ్బింగ్ చిత్రాల్ని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. దిగువన జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురువారం రిలీజైనవి.. మిగతావన్నీ కూడా శుక్రవారం ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (ఆగస్టు 02)

ఆహా

  • రైల్ - తమిళ మూవీ

  • తెప్ప సముద్రం - తెలుగు సినిమా (ఆగస్టు 03)

  • రక్షణ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • తుజ్ పే మైన్ ఫిదా సీజన్ 2 - హిందీ సిరీస్

  • బ్యాట్ మ్యాన్: క్యాప్డ్ క్రూసేడర్  - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

హాట్‌స్టార్

  • కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా

నెట్‪‌ఫ్లిక్స్

  • మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి - తెలుగు డాక్యుమెంటరీ

  • సేవింగ్ బికినీ బాటమ్ - ఇంగ్లీష్ సినిమా

  • జో రోగన్ - ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్ (ఆగస్టు 03)

  • బ్రేకింగ్ అండ్ రీఎంటరింగ్ - మాండరిన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • ఫ్రమ్ మీ టూ యూ కిమీ ని తొడోకే సీజన్ 3 - జపనీస్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • షుమిక్కోగురాషీ - జపనీస్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ఏ గుడ్ గర్ల్ గైడ్ టూ మర్డర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • బోర్డర్ లెస్ ఫాగ్ - ఇండోనేసియన్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో - స్పానిష్ సిరీస్  (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • మ్యాన్ లఫెర్ట్ టెమో - స్పానిష్ సినిమా (స్ట్రీమింగ్)

  • అన్ స్టెబుల్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
       
     

సోనీ లివ్

  • బృందా - తెలుగు డబ్బింగ్ సిరీస్

జియో సినిమా

  • టరోట్ - ఇంగ్లీష్ మూవీ (ఆగస్టు 03)

  • దస్ జూన్ కీ రాత్ - హిందీ సిరీస్ (ఆగస్టు 04)

  • డ్యూన్ పార్ట్ 2 - తెలుగు డబ్బింగ్ సినిమా (స్ట్రీమింగ్)

  • గుహ్డ్ చడీ - హిందీ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

బుక్ మై షో

  • ద బైక్ రైడర్స్ - ఇంగ్లీష్ సినిమా

  • రీస్టోర్ పాయింట్ - తెలుగు డబ్బింగ్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

స్లీపింగ్ డాగ్స్ - ఇంగ్లీష్ సినిమా

(ఇదీ చదవండి: రూపాయి రెమ్యునరేషన్ తీసుకోని 'మహారాజ' విజయ్ సేతుపతి.. ఎందుకంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement