ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్ | Here's The List Of 27 Upcoming OTT Release Movies And Webseries Telugu October 1st Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: ఒక్క వారం.. ఓటీటీల్లోకి ఏకంగా 27 మూవీస్

Published Mon, Sep 30 2024 7:46 AM | Last Updated on Mon, Sep 30 2024 8:08 AM

 Upcoming OTT Release Movies Telugu October 1st Week 2024

థియేటర్లలో ఆల్రెడీ 'దేవర' హవా నడుస్తోంది. దీంతో ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ అనే మూవీస్ వస్తున్నాయి. కానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: సోనియా ఎలిమినేట్‌, ఏడ్చిన నిఖిల్‌.. చివర్లో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చిన నాగ్‌!)

ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ విషయానికొస్తే.. '35 చిన్న కథ కాదు' మాత్రమే ఆసక్తి కలిగిస్తోంది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. ఓటీటీలో మరింత స్పందన తెచ్చుకోవడం గ్యారంటీ. దీనితోపాటు కంట్రోల్, బోట్ అనే చిత్రాలు కూడా ఉన్నంతలో ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 30- అక్టోబరు 06)

అమెజాన్ ప్రైమ్

  • బోట్ (తమిళ సినిమా) - అక్టోబరు 01

  • హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03

  • ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03

  • క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) - అక్టోబరు 03

  • ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) - అక్టోబరు 04

ఆహా

  • 35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) - అక్టోబరు 02

  • బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) - అక్టోబరు 04

నెట్‌ఫ్లిక్స్

  • మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ సిరీస్) - అక్టోబరు 01

  • టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01

  • చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02

  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02

  • అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02

  • హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03

  • నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03

  • కంట్రోల్ (హిందీ మూవీ) - అ‍క్టోబరు 04

  • ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04

  • ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 04

  • రన్మ 1/2  (జపనీస్ సిరీస్) - అక్టోబరు 05

  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) - అ‍క్టోబరు 06

హాట్‌స్టార్

  • ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30

జియో సినిమా

  • అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 01

  • అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) - అక్టోబరు 04

మనోరమ మ్యాక్స్

  • ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) - అక్టోబరు 04

సోనీ లివ్

  • మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) - అక్టోబరు 04

జీ5

  • ద సిగ్నేచర్ (హిందీ సినిమా) - అక్టోబరు 04

  • కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) - అక్టోబరు 04

ఆపిల్ ప్లస్ టీవీ

  • వేరే ఈజ్ వాండా (జర్మన్ సిరీస్) - అక్టోబరు 04

(ఇదీ చదవండి: కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement