ఫైనల్‌లో మట్కా | Varun Tej Matka enters final leg of filming | Sakshi
Sakshi News home page

ఫైనల్‌లో మట్కా

Published Fri, Sep 13 2024 12:45 AM | Last Updated on Fri, Sep 13 2024 12:46 AM

Varun Tej Matka enters final leg of filming

వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

‘‘పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘మట్కా’. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ మేకోవర్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు కూడా జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement