Vikrant Rona Telugu Version Movie Released In OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Vikrant Rona OTT Release:ఓటీటీలోకి వచ్చేసిన 'విక్రాంత్‌ రోణ'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

Published Fri, Sep 16 2022 1:17 PM | Last Updated on Fri, Sep 16 2022 1:39 PM

Vikrant Rona Telugu Version Ott Now Streaming On Hotstar - Sakshi

Vikrant Rona OTT : కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం 'విక్రాంత్‌ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో  బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించింది.

సిల్వర్‌స్ర్కీన్‌పై భారీ విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ  డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్‌ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేసేయండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement