డిటెక్టివ్‌  రాబోతున్నాడు | Vishal detective look release | Sakshi
Sakshi News home page

డిటెక్టివ్‌  రాబోతున్నాడు

Published Mon, Aug 31 2020 6:41 AM | Last Updated on Mon, Aug 31 2020 6:41 AM

Vishal detective look release - Sakshi

మిస్కిన్‌ దర్శకత్వంలో విశాల్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తుప్పరివాలన్‌’. తెలుగులో ‘డిటెక్టివ్‌’ పేరుతో విడుదలయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్‌ మొత్తాన్ని విదేశాల్లోనే పూర్తి చేయాలని ప్లాన్‌. సినిమా షూటింగ్‌ మధ్యలో మనస్పర్థలతో దర్శకుడు మిస్కిన్‌ తప్పుకోవడంతో మిగతా సినిమాకు దర్శకత్వ బాధ్యతలను విశాల్‌ తీసుకున్నారు. దీంతో ఈ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం కూడా చేస్తున్నారు విశాల్‌. ఇటీవల విశాల్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. ఇందులో విశాల్‌ స్నేహితుడిగా ప్రసన్న కనిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement