ప్రస్తుతం థియేట్రికల్ సినిమాల కంటే ఓటీటీల హవా ఎక్కువగా నడుస్తోంది. ప్రస్తుతం బిజీ లైఫ్‌లో థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీల్లోనే నచ్చిన సినిమాలు చూసేస్తున్నారు. అయితే ఈ వారం ఓటీటీకి వచ్చేందుకు సినిమాలు అదేస్థాయిలో పోటీ పడుతున్నాయి. ఓటీటీతో పాటు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్న సినిమాలేవో ఓ లుక్కేద్దాం.
ఈ వారంలో రిలీజయ్యే చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ సంచలనం అవతార్-2. అయితే ఈ చిత్రం రెంట్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వస్తోంది. టాలీవుడ్ చిత్రాలు అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు, సత్తిగాని రెండెకరాలు ఓటీటీలో అలరించేందుకు వస్తున్నాయి. అలాగే బాలీవుడ్ నుంచి షెహజాదా, గ్యాస్ లైట్ కూడా ఈ వారంలోనే రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో తెరకెక్కిన గోదారి అనే డాక్యుమెంటరీ ఈ వారమే విడుదల కానుంది. వీటితో ఈ వారంలో అలరించేందుకు వెబ్ సిరీస్‌లు కూడా క్యూ కట్టాయి.
నెట్ ఫ్లిక్స్:
- మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్- (ఇంగ్లీష్ సిరీస్)- మార్చి 27
- ఎమర్జెన్సీ- ఎన్‌వైసీ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 29
- అన్ సీన్ -(ఇంగ్లీష్ ) – మార్చి 29
- ఫ్రమ్ మీ టూ యూ- కిమీ నీ తోడోకే (కొరియన్ సిరీస్) – మార్చి 30
- ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబత్ -(హిందీ) – మార్చి 31
- కాపీక్యాట్ కిల్లర్- (మాండరిన్ సిరీస్) – మార్చి 31
- కిల్ బోక్సూన్ -(కొరియన్ ) – మార్చి 31
- మర్డర్ మిస్టరీ 2-(ఇంగ్లీష్ ) – మార్చి 31
- అమిగోస్ -(తెలుగు) – ఏప్రిల్ 1
- కంపెనీ ఆఫ్ హీరోస్ - (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
- జార్ హెడ్ 3 - ద సీజ్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
- షెహజాదా -(హిందీ ) – ఏప్రిల్ 1
- స్పిరిట్ అన్ టేమ్డ్- (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 1
- వార్ సెయిలర్- (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 2
ఆహా:
- గోదారి- (తెలుగు డాక్యుమెంటరీ) – మార్చి 31
- సత్తిగాని రెండెకరాలు- (తెలుగు సినిమా) – ఏప్రిల్ 1
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- అవతార్ 2 (రెంట్ విధానంలో) – మార్చి 28
- శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30
- డాగీ కమిలోహా ఎండీ సీజన్ 2 (ఇంగ్లీష్ ) – మార్చి 31
- గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31
- ఆల్ దట్ బ్రీత్స్ (హిందీ) – మార్చి 31
జీ5
- అగిలన్ -(తమిళం) – మార్చి 31
- అయోతి- (తమిళం) – మార్చి 31
- యునైటెడ్ కచ్చే-(హిందీ) – మార్చి 31
యాపిల్ టీవీ ప్లస్
- టెట్రిస్ (ఇంగ్లీష్ ) – మార్చి 31
బుక్ మై షో
- మమ్మీస్ (ఇంగ్లీష్) – మార్చి 27
సన్ నెక్స్ట్
- భగీరా (తమిళం) – మార్చి 31
ముబీ
- ప్లీజ్ బేబీ ప్లీజ్ (ఇంగ్లీష్) – మార్చి 31
ఎమ్ఎక్స్ ప్లేయర్
ఇండియన్ సమ్మర్స్ (హిందీ) – మార్చి 27
Comments
Please login to add a commentAdd a comment