థియేటర్లలో పుష్పరాజ్‌ జాతర.. ఓటీటీల్లో ఏకంగా 23 సినిమాల సందడి ! | Amaran, Matks In List, Here's The List Of 23 New Movies And Web Series Releasing In Theatres And OTT Platforms | Sakshi
Sakshi News home page

This Week OTT Movie Releases: థియేటర్లలో పుష్ప-2.. ఓటీటీకి వచ్చేస్తున్న రూ.300 కోట్ల సినిమా!

Published Mon, Dec 2 2024 3:48 PM | Last Updated on Mon, Dec 2 2024 3:56 PM

This Week Ott Release Movies Amaran and Matka List Goes Viral

చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. డిసెంబర్‌ నెల ఫస్ట్‌ వీక్‌లోనే రిలీజవుతోన్న పుష్ప-2 కోసమే అంతా వెయిటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ వారమంతా పుష్ప మానియా కొనసాగనుంది. పుష్ప-2 రిలీజ్‌ అవుతున్నందున బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు విడుదల కావడం లేదు.

అయితే ఓటీటీల్లో ఈ వారంలో సందడి చేసేందుకు చిత్రాలు సిద్ధమయ్యాయి. దీపావళికి రిలీజైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన అమరన్‌ ఓటీటీకి రానుంది. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ మట్కా సైతం ఈ వారంలోనే ఓటీటీలో సందడి చేయనుంది. డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలు సైతం ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అవేంటో మీరు కూడా ఓ లుక్కేయండి.
 

నెట్‌ఫ్లిక్స్‌ 

    అమరన్(తమిళ మూవీ)- డిసెంబర్ 05
   చర్చిల్‌ ఎట్‌ వార్‌ (డాక్యుమెంటరీ చిత్రం)- డిసెంబరు 04
   దట్‌ క్రిస్మస్‌ (యానిమేషన్‌ చిత్రం)- డిసెంబరు 04
   ది ఓన్లీ గర్ల్‌ ఇన్‌ ది ఆర్కెస్ట్రా (డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబరు 04
   ది అల్టిమేటమ్‌ (వెబ్‌సిరీస్‌)- డిసెంబరు 04
   బ్లాక్‌ డవ్జ్‌ (హాలీవుడ్‌ మూవీ)- డిసెంబరు 05
   విక్కీ విద్యా కా వో వాలా వీడియో (హిందీ సినిమా)- డిసెంబరు 06

   ఎ నాన్సెన్స్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్ మూవీ)- డిసెంబరు 06
   బిగ్గెస్ట్‌ హైస్ట్‌ ఎవర్‌ (హాలీవుడ్‌ మూవీ)- డిసెంబరు 06
   జిగ్రా (హిందీ సినిమా)- డిసెంబరు 06
   మేరీ (హాలీవుడ్‌ చిత్రం)- డిసెంబరు 06


అమెజాన్‌ ప్రైమ్‌

   మట్కా(తెలుగు సినిమా)- డిసెంబర్ 05
   జాక్‌ ఇన్‌టైమ్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌ మూవీ)- డిసెంబరు 03
   పాప్‌ కల్చర్‌ జెప్పడీ (వెబ్‌సిరీస్‌) -డిసెంబరు 04
   అగ్ని (హిందీ సినిమా)- డిసెంబరు 06
   ది స్టిక్కీ (హాలీవుడ్‌ చిత్రం)- డిసెంబరు 06


   జియో సినిమా

   క్రియేట్ కమాండోస్‌ (యానిమేషన్‌ మూవీ)- డిసెంబరు 06
   లాంగింగ్‌ (హాలీవుడ్‌)- డిసెంబరు 07

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

   ది ఒరిజినల్‌ (కొరియన్‌ సిరీస్‌) -డిసెంబరు 03
   లైట్‌ షాప్‌ (కొరియన్‌)- డిసెంబరు 04

జీ5

   మైరీ (హిందీ సినిమా)- డిసెంబరు 06

సోనీలివ్ 

తానవ్‌2 (హిందీ/తెలుగు) -డిసెంబరు 06

   బుక్‌ మై షో

   స్మైల్‌-2 (హాలీవుడ్‌ మూవీ)- డిసెంబరు 04

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement