ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్! | This Week OTT Release Movies List In All Languages With Tollywood | Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: థియేటర్లలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌.. ఓటీటీకి వచ్చే సినిమాలేవంటే?

Published Mon, Aug 12 2024 8:30 AM | Last Updated on Mon, Aug 12 2024 9:27 AM

This Week OTT Release Movies List In All Languages With Tollywood

చూస్తుండగానే మరో వారం వచ్చేసింది. ఈ వారంలో ఇండిపెండెన్స్‌ ఉండడంతో పెద్ద సినిమాలన్నీ ఆ రోజే వచ్చేస్తున్నాయి. టాలీవుడ్‌లో డబుల్ ఇస్మార్ట్‌, మిస్టర్‌ బచ్చన్‌ లాంటి చిత్రాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి తంగలాన్‌ లాంటి భారీ యాక్షన్‌ చిత్రం కూడా వస్తోంది. అంతేకాకుండా ఆయ్‌ సినిమాలాంటి ఒకటి, రెండు చిన్నచిత్రాలు వచ్చేస్తున్నాయి. 

మరోవైపు ఓటీటీలోనూ సందడి చిత్రాలు రెడీ అయిపోయాయి. వీటిలో టాలీవుడ్‌ మూవీ డార్లింగ్‌తో పాటు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాస్తా ఇంట్రెస్టింగ్‌ అనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

  • మాట్ రిఫే: లూసిడ్‌ - ఏ క్రౌడ్‌ వర్క్ స్పెషల్- ఆగస్టు 13

  • డాటర్స్‌ (డాకుమెంటరీ)- ఆగస్టు 14

  • రెన్‌ఫీల్డ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14

  • వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్(క్రైమ్‌ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15

    యావరేజ్ జో సీజన్‌ -1- ఆగస్టు 15

  • బ్యాక్‌యార్ట్‌ వైల్డర్‌నెస్‌- ఆగస్టు 15

  • ఎమిలీ ఇన్‌ పారిస్ సీజన్‌-4- పార్ట్ 1- ఆగస్టు 15

  • కెంగన్‌ అసుర సీజన్‌ 2- పార్ట్‌ 2- ఆగస్టు 16

  • ఐ కెనాట్ లైవ్‌ వితౌట్ యూ- ఆగస్టు 16

  • పెరల్- ఆగస్టు 16

  • షాజమ్- ఫ్యూరీ ఆఫ్‌ గాడ్స్‌- ఆగస్టు 17

  • ది గార్‌ఫీల్డ్‌ మూవీ(యానిమేషన్‌ చిత్రం)- ఆగస్టు 17


జీ5

  • మనోరతంగల్(తమిళ సిరీస్‌)- 15 ఆగస్టు

  • కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15

 


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • స్టార్ వార్స్: యంగ్ జేడి అడ్వెంచర్స్‌(యానిమేషన్)- సీజన్ 2- ఆగస్టు 14

  • డార్లింగ్ -టాలీవుడ్ మూవీ- ఆగస్టు 13

  • మై ఫర్‌ఫెక్ట్ హస్బెండ్‌- ఆగస్టు 16

 

జియో సినిమా

  • ఇండస్ట్రీ సీజన్‌-3(వెబ్ సిరీస్‌)- ఆగస్టు12

  • శేఖర్ హోమ్‌(బెంగాలీ వెబ్ సిరీస్‌) - ఆగస్టు 14

  • బెల్ ఎయిర్‌ సీజన్‌-2 - ఆగస్టు 15


సోనీలివ్‌

  • చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) - ఆగస్టు 16

హోయ్‌చోయ్‌

  • పరిణీత- ఆగస్టు 15

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement