ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 15 చిత్రాలు స్ట్రీమింగ్! | List Of Movies Release In OTT On This Weekend Goes Viral | Sakshi
Sakshi News home page

OTT Movies List: ఓటీటీల్లో వీకెండ్ చిత్రాల సందడి.. శుక్రవారమే 15 స్ట్రీమింగ్!

Published Thu, Oct 17 2024 8:00 PM | Last Updated on Thu, Oct 17 2024 8:16 PM

List Of Movies Release In OTT On This Weekend Goes Viral

దసరా సెలవులు ముగిశాయి. ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. విజయదశమికి వేట్టయాన్, విశ్వం, జనక అయితే గనక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఈ సంగతి అటుంచితే మరో వీకెండ్‌ వచ్చేస్తోంది. అయితే ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. ఈ వారం కేవలం చిన్న చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.

దీంతో సినీ ప్రియులు ఓటీటీలవైపు చూస్తున్నారు. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓటీటీల్లో కాస్తా ఇంట్రెస్టింగ్‌ కలిగించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి మీకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి.


ఈ  వీకెండ్‌ ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

  •   ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైఫ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  •    ద మ్యాన్ హూ లవ్డ్ యూఎఫ్‌ఓస్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 18

  •    ఉమన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్

  •    కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - అక్టోబర్ 18

  •    కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 18

  •    లాఫింగ్ బుద్ధా (కన్నడ మూవీ) - అక్టోబర్ 18

  •    స్నేక్స్ & ల్యాడర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18

 

  •    ద డెవిల్స్ అవర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  •    ద ఆఫీస్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

  •    ద పార్క్ మేనియక్ (పోర్చుగీస్ మూవీ) - అక్టోబర్ 18

హాట్‌స్టార్

   1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 18

   రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 18

   రోడ్ డైరీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

జియో సినిమా

   క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ) - అక్టోబర్ 18

   హ్యాపీస్ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 19

   హిస్టీరియా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 19

ఆహా

రైడ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- అక్టోబర్ 19


బుక్ మై షో

   బీటల్ జ్యూస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 18

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement