Chiranjeevi Tribute To YS Rajasekhara Reddy: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయకు సోషల్ మీడియా వేదికగా నివాళుల్పరించారు. 'దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి ,
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2021
ప్రియతమ ప్రజా నాయకుడు శ్రీ వై ఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన్ని సంస్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ ..
Comments
Please login to add a commentAdd a comment