వైఎస్సార్‌ వర్ధంతి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ప్రదర్శన | Special Performance At New York Times Square On Occasion Of YSR Death Anniversary - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ వర్ధంతి: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక ప్రదర్శన

Published Sat, Sep 2 2023 3:10 PM | Last Updated on Sat, Sep 2 2023 3:19 PM

Special Performance At New York Times Square Occasion Of YSR Death Anniversary - Sakshi

వైఎస్సార్‌.. ఆ పేరు ఓ ప్రభంజనం. నవ్వులో స్వచ్ఛత.. పిలుపులో ఆత్మీయత.. మాట తప్పని, మడమ తిప్పని గుణంతో ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రపంచీకరణ విధానాల యుగంలో అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో మేళవించి చూపిన మహోన్నత నాయకుడు వైఎస్సార్‌. మహానేతను కోల్పోయి 14 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు..ఆ రూపం చెదిరిపోలేదు.

ఇక, మహానేత వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా న్యూయర్‌ టైమ్స్‌ స్వ్కేర్‌లో ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. చెదరని జ్ఞాపకం మహానేత వైఎస్సార్‌ 14వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అని ప్రదర్శించారు. 

ఇది కూడా చదవండి: వైఎస్సార్‌ ఎప్పటికీ మనతోనే ఉంటారు: సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement