కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలి
టీజీఎండీసీలో కొత్త ఇసుక ప్రాజెక్టులు గుర్తించాలని మైనింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
– 8లోu
ఈ ఫొటోలోని రైతు పేరు ఎల్.ఆదినారాయణ. మంగపేట మండలం పొదుమూరు గ్రామం. గోదావరి ఒడ్డు వెంట సర్వే నంబర్ 185లో 7.17ఎకరాల భూమి ఉండేది. ప్రతిఏటా వర్షాకాలంలో గోదావరి ఉధృతికి ఒడ్డు కోతకు గురవుతూ భూమి అంతా గోదావరిలో కలిసిపోయింది. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబమంతా నేడు రోజువారీ వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment