వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ, ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.
సత్వర వైద్యం అందుతోంది..
ఆవులు అనారోగ్యానికి గురైతే సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సమయ వేళల్లో అయితే పశువులను దవాఖానకు తీసుకెళ్లేందుకు వీలుంటుంది కాని మేతకు వెళ్లిన సమయంలో అనారోగ్యానికి గురైతే 1962 సిబ్బంది సకాలంలో వైద్యం అందించి పశువులను కాపాడుతున్నారు.
– జంగిలి రవితేజ, పశుపోషకుడు, ప్రేమ్‌నగర్
జిల్లాకు మరో అంబులెన్స్ అవసరం
జిల్లాలోని 9 మండలాల్లో సంచార వైద్యం అందించేందుకు ఒకే అంబులెన్స్ ఉంది. దీంతో సమాచారం అందిన ప్రతీ కేసుకు వైద్యం అందించడం కష్టంగా మా రుతోంది. జిల్లాకు మరో అంబులెన్స్ ఏ ర్పా టు చేయడంతో పాటు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి నివేదికలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
– చంద్రశేఖర్, 1962 జిల్లా కోఆర్డినేటర్
వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment