● 20న భృంగి వాహనసేవ
● 21న హంస వాహనసేవ
● 22న మయూర వాహనసేవ
● 23న రావణ వాహనసేవ
● 24న స్వామి అమ్మవార్లకు
పుష్ప పల్లకీసేవ
● 25న గజ వాహన సేవ
● 26న ప్రభోత్సవం, నందివాహనసేవ,
రాత్రి 10గంటలకు లింగోద్భవకాల
మహాన్యాసపూర్వక ఏకాదశ
రుద్రాభిషేకం, పాగాలంకరణ,
కల్యాణోత్సవం
● 27న స్వామిఅమ్మవార్లకు
రథోత్సవం, తెప్పోత్సవం.
● 28న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి.
సాయంత్రం ధ్వజావరోహణ
● మార్చి 1న అశ్వ వాహనసేవ,
పుషోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ
Comments
Please login to add a commentAdd a comment