
డబ్బులు రాలే
రెండు నెలల క్రితం 76 క్వింటాళ్ల సన్న వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. క్వింటాకు రూ.2320 చొప్పున నా బ్యాంకు ఖాతాలో రూ.1.76 లక్షలు జమ అయ్యాయి. కానీ, బోనస్ డబ్బులు రూ.38 వేలు ఇంకా జమ కాలేదు. ప్రభుత్వం వెంటనే బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి.
– రాఘవరెడ్డి, రైతు, నిడ్జింత
నెల రోజులైనా అందలే..
దాదాపు నెల రోజుల క్రితం మొత్తం 38 క్వింటాళ్ల సన్న వడ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించా. ధాన్యం డబ్బు మాత్రం ఖాతాలో వేశారు. బోనస్ డబ్బు మాత్రం ఇంకా జమ కాలేదు. త్వరగా వేస్తే పంటల పెట్టుబడికి ఇతర ఖర్చులకు ఎంతో ఉపయోగపడుతుంది.
– దోరోళ్ల సాయప్ప, రైతు, కొత్తపల్లి
త్వరలో జమ అవుతాయి
బోనస్ చెల్లింపులో రై తులు ఎలాంటి ఆందో ళన చెందవద్దు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డ బ్బులు ఇప్పటి వరకు అందరికి పడ్డాయి. బోనస్ డబ్బులు సైతం రోజు పడుతున్నాయి. మరో పక్షం రోజుల్లో అందరికీ డబ్బులు పడే అవకాశం ఉంది.
– సుదర్శన్, డీఎస్‌ఓ
●

డబ్బులు రాలే

డబ్బులు రాలే
Comments
Please login to add a commentAdd a comment