ఛబీ నటించిన‘కాబూలీవాలా’చిత్రం పోస్టర్
విలక్షణ నటులు. తపన్ సిన్హా ‘కాబూలీవాలా’, సత్యజిత్ రే ‘జల్‌షగర్’, ‘దేవి’, కాంచన్‌జంఘ’ చిత్రాలు ఆయన్ని ఆకాశానికెత్తేశాయి. 1900 జూలై 12న బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఛబీ బిస్వాస్ అసలు పేరు సుచీంద్రనాథ్ బిస్వాస్. చిన్నపుపడు తల్లి అతడిని ముద్దు చేస్తూ ఛబీ అని పిలుస్తుండటంతో ఆ పేరే స్థిరపడిపోయింది. బ్రిటన్ ఇండియాలోని ఇంగ్లిషు వాళ్లు సైతం ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవారని అంటారు. 1960 లో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందారు. నేడు (జూన్ 11) ఆయన వర్ధంతి.
Comments
Please login to add a commentAdd a comment