చట్టాలు:
మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ జెయిల్స్ యాక్ట్, ఈస్టిండియా యాన్యుయిటీ ఫండ్స్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, కోర్ట్స్ (కొలోనియల్) జ్యూరిస్‌డిక్షన్ యాక్ట్, కొలొనియల్ క్లెర్జీ యాక్ట్.
జననాలు:
కవి కలాపి : గుజరాతీ కవి. ‘కలాపి’ అన్నది కలంపేరు. అసలు పేరు సుర్‌సిన్హ్‌జీ టఖ్‌టాసిన్హ్‌జీ గోహిల్. అతడి కవిత్వం నిండా భావోద్వేగమే ఉంటుంది. సాహు మహరాజ్ : మరాఠాల భోంస్లే వంశానికి మహారాజు. కొల్హాపూర్ సంస్థానానికి తొలి మహారాజు. భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూర : వైష్ణవ హిందూ గురువు. అసలు పేరు విమల ప్రసాద్ దత్. పూరీలో జన్మించారు. షాపూర్జీ సక్లత్వాలా : కమ్యూనిస్టు కార్యకర్త. పార్సీ వంశీయుడు (ముంబై) టి.ఆర్.వెంకట్రామశాస్త్రి : న్యాయవాది. రాజకీయ నేత. మద్రాస్ ప్రెసిడెన్సీకి 1924 నుంచి 1928 వరకు అడ్వొకేట్ జనరల్‌గా పని చేశారు. జన్మస్థలం తమిళనాడులోని మాయవరం.
(చదవండి: మనల్ని మనవాడిలా పాలించాడు!)
Comments
Please login to add a commentAdd a comment