Karnataka Hijab Controversy: Badminton Player Jwala Gutta Comments Goes Viral - Sakshi
Sakshi News home page

Jwala Gutta On Hijab Issue: హిజాబ్‌ వివాదంపై స్పందించిన గుత్తా జ్వాల

Published Tue, Feb 15 2022 10:36 AM | Last Updated on Tue, Feb 15 2022 11:17 AM

Badminton Player Jwala Gutta Comments on Hijab Issue - Sakshi

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిజాబ్‌ వివాదంపై బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పందించారు. 'చిన్న బాలికలను పాఠశాల గేట్ల వద్ద అవమానించడం మానేయండి. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుంది. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించండి. చిన్న మనసులను మచ్చ పెట్టడం ఆపండి' అంటూ తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 

చదవండి: (హిజబ్‌ వివాదం.. టీచర్‌ శశికళ రాజీనామా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement