ఎగ్జిట్‌పోల్స్‌.. జమ్ము కశ్మీర్‌లో విజయం ఎవరిదంటే? | Exit Polls Interesting Results On Jammu and Kashmir Assembly Elections | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌పోల్స్‌.. జమ్ము కశ్మీర్‌లో విజయం ఎవరిదంటే?

Published Sat, Oct 5 2024 6:47 PM | Last Updated on Sat, Oct 5 2024 7:10 PM

Exit Polls Interesting Results On Jammu and Kashmir Assembly Elections

సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్‌(90 స్థానాలు) ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా అక్టోబర్‌ ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ 46. 

జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్‌ ఇలా..
మెగా ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం..
నేషనల్‌ కాన్ఫరెన్స్‌:33
బీజేపీ: 27
కాంగ్రెస్‌: 12
పీడీపీ: 08
ఇతరులు: 10
 

దైనిక్‌ భాస్కర్‌ ప్రకారం..

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి: 35-40
బీజేపీ: 20-25
పీడీపీ: 04-07
ఇతరులు: 12-16.

పీపుల్స్‌ పల్స్‌ ప్రకారం.. 
నేషనల్‌ కాన్ఫరెన్స్‌: 33-35
కాంగ్రెస్‌: 13-15
బీజేపీ: 23-27
పీడీపీ: 7-11
ఇతరులు: 04-05.

రిపబ్లిక్‌ మ్యాట్రిజ్‌ ప్రకారం..
నేషనల్‌ కాన్ఫరెన్స్‌: 15 
కాంగ్రెస్‌: 12
బీజేపీ: 25
పీడీపీ: 28.

ది కశ్మీరియల్‌ ప్రకారం..
నేషనల్‌ కాన్ఫరెన్స్‌: 26-30
కాంగ్రెస్‌: 08-14
బీజేపీ: 24-29
పీడీపీ: 06-09
ఇతరులు: 10-20

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement