వెబ్‌డెస్క్ : ఇండియన్ నేవి ఇకపై శత్రు దుర్భేద్యం కానుంది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో చైనా ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేపడనుంది. మరికొద్ది రోజుల్లోనే యూఎస్‌కి చెందిన MH 6 రోమియో హెలికాప్టర్లు భారత్‌కు చేరుకోనున్నాయి. ఇప్పటికే పైలెట్లు , ఇతర క్రూ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌లో శక్తివంతమైన MH 6 రోమియో హెలికాప్టర్లలో మూడింటిని జులై చివరి నాటికి భారత్‌కి అందిస్తామని యూఎస్ ప్రకటించింది. యాంటీ సబ్‌మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్‌లో ఎదురులేని రోమియో హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటో చూడండి
Comments
Please login to add a commentAdd a comment