త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు.
opposition named their alliance I.N.D.I.A
— coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023
government changes India's name to Bharat
Opposition : pic.twitter.com/cTaigawSaF
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది.
#Bharat
— Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023
The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk
దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి.
Opposition names their alliance I.N.D.I.A
— SwatKat💃 (@swatic12) September 5, 2023
Government proposes to change India's name to Bharat
Opposition : pic.twitter.com/YsT9OCUrLo
Comments
Please login to add a commentAdd a comment