లత చితాభస్మ నిమజ్జనం  | Lata Mangeshkar Ashes Immersed In Godavari River Nashik | Sakshi
Sakshi News home page

లత చితాభస్మ నిమజ్జనం 

Published Fri, Feb 11 2022 10:55 AM | Last Updated on Fri, Feb 11 2022 10:56 AM

Lata Mangeshkar Ashes Immersed In Godavari River Nashik - Sakshi

నాసిక్‌: పవిత్ర గోదావరి ఒడ్డున ఉన్న రామ్‌కుండ్‌లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ చితాభస్మాన్ని గురువారం నిమజ్జనం చేశారు. లత సోదరి ఉష, మేనల్లుడు అదినాథ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు నాసిక్‌ వాసులు కూడా లతకు నివాళి అర్పించేందుకు వచ్చారు. గాయని లతా మంగేష్కర్‌(92) ఫిబ్రవరి 6న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement