యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి | Major Road Accident In Uttar Pradesh, 18 Dead | Sakshi
Sakshi News home page

పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్‌ బస్సు..18 మంది మృతి

Published Wed, Jul 10 2024 8:05 AM | Last Updated on Wed, Jul 10 2024 9:26 AM

Major Road Accident In Uttar Pradesh, 18 Dead

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం(జులై 10) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో- ఆగ్రా హైవేపై ఉన్నావో వద్ద ట్రావెల్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు, పాల ట్యాంకర్‌ను వేగంగా ఢీకొట్టింది. 

 ఈ  ఘటనలో 18 మంది మృతి చెందారు. ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement